పంచాయతీ స్టోర్స్ గురించి
గ్రామ పంచాయతీలకు నమ్మకమైన సరఫరాదారు
మేము మీ అవసరాలకు అనుగుణంగా వివిధ ఉత్పత్తులను అందిస్తున్నాము. మా ఉత్పత్తులు నాణ్యమైనవి మరియు మీకు అవసరమైన అన్ని వస్తువులను అందిస్తాము. గ్రామ పంచాయతీలలో 30 సంవత్సరాలు పని చేసిన అనుభవం, దశాబ్ద కాలం పైగా పంచాయతీలకు సరుకు సప్లై చేసిన అనుభవం, ప్రతి వస్తువు కచ్చితమైన నాణ్యతతో, మీ అవసరాలకు తగిన విధంగా అందజేస్తాము.
30+
ఏళ్లుగా గ్రామ పంచాయతీలతో అనుభవం
150+
సంతృప్తి చెందిన గ్రామ పంచాయతీలు
15+
ఏళ్ల నమ్మకమైన సరఫరా
